Hanuman Pooja process

పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే.....................!!

పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే 5 మంగళవారాలు ఆంజనేయస్వామి దేవాలయంలో 5 వత్తులు వేసి, దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి, తమలపాకు మీద తేనె పోసి, భగవంతుడికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.

Popular posts from this blog

Narasimha maha mrityunjaya mantram